పొలిటికల్ బౌన్సర్ కష్టం బ్రో.. రాజకీయ పిచ్ పై అంబటి రాయుడు డకౌట్..| CM Jagan | Telugu Oneindia

2024-01-06 643

రాజకీయాల్లోకి వచ్చి పదిరోజులు గడవకముందే రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్టు ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ప్రకటించారు. గత నెల తాడేపల్లి  క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపిలో చేరిన అంబటి రాయుడు తనకు రాజకీయాల పట్ల అంతగా ఆసక్తిలేదని, త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఎక్స్ లో పేర్కొన్నారు.
Famous cricketer Ambati Rayudu has announced that he is leaving politics before ten days have passed since he entered politics. Ambati Rayudu, who joined YCP last month in the presence of CM Jagan Mohan Reddy at the Tadepalli camp office, said in X that he is not very interested in politics and will soon announce his future activities.
#CMJagan
#YSJagan
#YCP
#AmbatiRayudu
#APNews
#APPolitics
#LatestNews

~CR.236~CA.240~ED.232~HT.286~